బాలీవుడ్ క్వీన్ కంగనా పై సంచలన కామెంట్లు చేసిన శ్రీరెడ్డి.. కంగనా తల పొగరు కాస్త తగ్గించుకో అంటూ కంగనా ఫ్యాన్స్ హార్ట్ అయ్యేలా మాట్లాడిన శ్రీరెడ్డి. కంగనాను అనేంత పెద్ద దానివా...ఇప్పుడు అన్నిట్లో వేలు పెట్టావ్ బాలీవుడ్ తో నీకెందుకు అంటూ విరుచుకు పడ్డ నెటిజన్లు..