అలవైకుంఠ పురములో సినిమాలో సుశాంత్ పాత్ర విషయంలో అన్యాయం జరిగిందని అంటారు అక్కినేని ఫ్యాన్స్. వి సినిమాలో మాత్రం సుధీర్ బాబుకి దర్శకుడు న్యాయం చేశాడని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. మల్టీస్టారర్ మూవీస్ లో ఇద్దరు హీరోలకు న్యాయం చేయాలంటే కుదరని పని. కానీ నాని ఆ విషయంలో ఉదారంగా ఉన్నారని తేలింది.