హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీన రిలీజ్ కానున్నది.