ఎస్పీ బాలు భార్య సావిత్రి వారి పెళ్లి రోజు సందర్భంగా ఆసుపత్రికి వెళ్లారని, అలానే ఐసీయూ లోనే దంపతులు కేక్ కట్ చేశారని పలు ప్రకటనలని చేసింది తమిళ మీడియా. ఈ వార్తల కారణంగా వచ్చిన పలు పోస్టులు ఇప్పుడు వైరల్ అయ్యాయి.