శివాజీ  సినిమాలో చేసిన  అక్కమ్మ – జెక్కమ్మ వీళ్ళను ఆ పాత్రల కోసమే డీ గ్లామరస్ గా చూపించారట. డార్క్ స్కిన్ టోన్ ఉండేలా వీళ్ళ లుక్ ను మార్చేశారట. అయితే నిజ జీవితంలో వీళ్ళు అందంగానే ఉన్నారు. 13ఏళ్ళ క్రితం వచ్చిన ‘శివాజీ’ సినిమాలో వీళ్ళ లుక్ కు మరియు ఇప్పటి ఫోటోలకు ఈ లుక్ కు చాలా డిఫరెంట్ గా ఉంది.