ఆర్ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బాగా కండలు పెంచుతోంది. దీనికి కారణం ఆమె తన తదుపరి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.