నటుడు జయప్రకాష్ రెడ్డికి ఓ చివరి కోరిక ఉంది. మంచి నాటకాలు వేసుకుంటూ శేషజీవితం గడిపేయాలనేది ఆయన ఆశ. అయితే ఆ చివరి కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. కరోనా లాక్ డౌన్ కాలంలో గుంటూరులో ఉన్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు.