హీరో అవ్వాలన్న ఒక్క ఆశతోనే అవమానాలన్నీ భరించి ముందు అడుగులు వేశాను. ఆ సహనం కారణంగానే ఈ రోజు నేను ఒక హీరో స్థానంలో కొనసాగుతున్నాను. నా కష్టాలకు ప్రతిఫలం అందుకుంటున్నాను: హీరో నాని