చిన్నప్పటి నుండి ఈయనకి నటన అంటే ఎంతో ఆసక్తి. అటువంటి గొప్ప నటుడు అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. ఈయన హైదరాబాద్ గాంధీనగర్ లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం నిజంగా తీరని లోటు.