సినిమా కష్టాలతో కొరటాల శివ కథ వెబ్ సీరీస్ నిర్మాణంలో కొరటాల శివ. అసిస్టెంట్ కు డైరక్షన్ ఛాన్స్. సినిమా కష్టాల మీద కొరటాల కథను వెబ్ సీరీస్ గా చేస్తారని టాక్.