ఆర్ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించిన అజయ్ భూపతి యొక్క తదుపరి సినిమా అయిన మహా సముద్రంలో చైతూ, సామ్ లను హీరోహీరోయిన్లు గా అనుకున్నారు. కానీ నాగచైతన్య వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో అజయ్ భూపతి ఆశలు నెరవేరలేదు.