సుశాంత్ కేసులో అధికారులు సేకరించిన నేపథ్యంలో రియా సైతం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంట్లు సమాచారం. ఐతే తనకు డ్రగ్స్ అలవాటు లేదని, కావాలంటే పరీక్షలకు సిద్ధం అన్నారట.తాను ఏ తప్పు చేసినా అది సుశాంత్ కోసం, అతని ప్రేమ కోసం చేసినట్లు రియా చెప్పడం గమనార్హం. డ్రగ్స్ కొనుగోళ్ల విషయంలో రియా అరెస్ట్ అవడం ఖాయం అని తెలుస్తుంది.