నారప్ప షూటింగ్ ను పునః ప్రారంభించే ఆలోచనలో చిత్రయూనిట్.. టెక్నీషియన్స్, నటీనటుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ దసరాకు ముందు ఓ వారం పాటు చిన్న షెడ్యుల్ ను ప్లాన్ చేస్తున్నారట