వకీల్ సాబ్ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని సమాచారం. పింక్ సినిమాకి ఏ మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రూపొందిస్తున్నామని... పాటలు కూడా అన్నీ సినిమాలో చూపించబోతున్నామని డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పారు.