సమంత కొత్త స్టైల్ లో, విభిన్నంగా ఉండే పాత్రలు చేసి ఎంత గానో ఆకట్టుకుంటారు. ఇప్పుడు ఈమె మరో సవాల్ ని ఎదుర్కోబోతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటించనున్నారట సమంత. ఇందులో సమంత మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.