పవన్ తో సినిమా చేస్తానని ముందుకొచ్చిన సురేందర్ రెడ్డి అప్పుడే వెనక్కి తగ్గారని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్ కథ రెడీ చేస్తున్నానని చెప్పిన సురేందర్ రెడ్డి.. ఆ వెంటనే అక్కినేని అఖిల్ సినిమాకి కమిట్ అయ్యారు. పవర్ స్టార్ కి హ్యాండిచ్చారు.