మహేష్ బాబు లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ లకు వెళ్లకుండా యాడ్ షూటింగ్ అంటూ హడావిడి చేస్తున్నారు. సర్కారువారి పాట సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నా కూడా ముందు యాడ్ షూటింగ్ లు ముగించేసుకుని వస్తానని చెప్పారట మహేష్.