యాక్టర్ శ్రావణి ఆత్మ హత్య కేసులో మరో ట్విస్ట్.. మరో ఆడియో రికార్డ్ ను విడుదల చేసిన సాయి.. ఆ సంభాషణలో దేవరాజ్ శ్రావణిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఆ ఆడియో పోలీసులకు సవాల్ గా మారింది.