రామ్ గోపాల్ వర్మ పై మరో సినిమా రానుంది..పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'సైకో వర్మ' షూటింగ్..రొమాన్స్, వయోలెన్స్,రూమర్లు వంటి అంశాలపై ఉండబోతున్న సినిమా కథ..