RRR పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్‌కి వెళుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని.. అది కూడా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ కిక్ బాక్సర్‌గా కనిపిస్తాడని ప్రచారము జరుగుతుంది.