ఎప్పుడు ఈ హీరో పెళ్లి అవుతుందా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాక ప్రభాస్ పెళ్లి గురించి బాలీవుడ్ నుండి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రస్తావనే తేవడం లేదు. అలానే సినిమాల్లో యాక్టివ్ గా ఉండే రామ్ కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదు. వీళ్ళతో పాటు వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్ వంటి హీరోలు కూడా ఇంకా సింగిల్‌గా ఉన్నారు.