ఇటీవల తమిళంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో అలరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక.... ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న కారణంగా ఆ సినిమా నుండి తప్పుకుంది... ఆ చాన్స్ ఇప్పుడు చల్ మోహన్ రంగ ఫేమ్ మేఘ ఆకాష్ చేతిలోకి వెళ్ళింది.