సమంతా ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. గతంలో 'మయూరి', గేమ్ ఓవర్' చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశ్విన్ ఇప్పుడు సమంత హీరోయిన్ గా హారర్ కథాంశంతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. తెలుగు, తమిళ ద్విభాషా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సమంత మూగ, బధిర యువతిగా కనిపించనుందని టాక్.