కాజల్‌తో పాటు నిధి అగర్వాల్, సోనమ్ బజ్వా, ఉర్వశి రౌతేలా, ఇషా గుప్తా తదితరులు రియల్ మీ ని ప్రమోట్ చేస్తుండగా... ఆగ్రహించిన నెటిజన్లు వారిని ట్రోల్ చేయడం ప్రారంభించారు.