అభిమాని మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన మహేష్.. "దర్శి లాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవడం బాధాకరం. ఆయన. కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ మహేష్ ట్వీట్ చేశారు..దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ప్రిన్స్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.