సర్కారువారి పాట సినిమా దర్శకుడు పరశురామ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారట. దీనికోసం ఈయన ఈనెల 15న అమెరికా బయలుదేరి వెళ్తారట. అక్కడ లొకేషన్లు ఫైనల్ చేసి వస్తారట. ఇవన్నీ పూర్తి కావడానికి నెలరోజులు టైమ్ పడుతుంది.