పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి తన చివరి చిత్రం చేయాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతుండటంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశతో మునిగితేలుతున్నారు.