ఆసుపత్రి నుండి ఎస్పీ బాలు త్వరలోనే డిశ్చార్జి అవుతున్నారని చరణ్ అన్నారు. కానీ మరో పక్క ఈయనకి ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ జరగనుంది అని పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. ఇటువంటి వాటి కారణంగా వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమాధానాలు చెప్పే సిట్యుయేషన్ లో లేమని చరణ్ చెప్పారు.