ఓటీటీ సేవా సంస్థలు త్వరగా సినిమాలను పూర్తి చేయాలని బలవంతం చేస్తుండటంతో నిర్మాతలు క్వాలిటీ విషయంలో బాగా రాజీ పడుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాతలు తమ సినిమాల యొక్క ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పై ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడంతో సినిమాలు తక్కువ క్వాలిటీ తో విడుదల కానున్నాయి అని తెలుస్తోంది.