వి సినిమా సక్సెస్ మీట్ ప్లాన్ చేయాలని అనుకున్నారట దిల్ రాజు. అమెజాన్ వాళ్ల సూచనతో సినిమా సక్సెస్ పై హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఒకే చోట చేరి ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారట. కానీ నాని మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఓ దశలో నిర్మాత దిల్ రాజుపై కూడా నాని అసంతృప్తి వ్యక్తం చేశారట.