ఎన్టీఆర్ తో మూవీ కమిటైన త్రివిక్రమ్ కి ఏమి పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారట. దీని కోసం ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ బయటికి వచ్చిన వెంటనే లాంగ్ షెడ్యూల్స్ ద్వారా షూటింగ్ చుట్టేయాలని చూస్తున్నారట. 2021 చివరికల్లా లేదా 2022 ప్రారంభంలో లో ఎన్టీఆర్ 30మూవీ విడుదల చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.