మరోసారి అడ్డంగా బుక్కయిన నూతన నాయుడు..ఉద్యోగాల పేరిట 12కోట్లు తీసుకున్నాడని, శ్రీకాంత్ రెడ్డి, నూకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నూతన నాయుడు పై కేసు ఉండటంతో అతని సన్నిహితుడు శశికాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..