సరికొత్త జోనర్లలో సినిమాలు తీస్తూ అట్టర్ ఫ్లాపు సినిమాలను కైవసం చేసుకుంటున్న హీరో నాని ఇక ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకుండా ఫ్యామిలీ డ్రామాలలోనే నటించేందుకు సిద్ధపడ్డారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.