బెంగళూరు మహా నగరంలో సంజన తనకు 10 ప్లాట్లు ఉన్నట్టు పోలీసులకు తెలిపింది సంజన. దాదాపుగా ఇవన్నీ మంచి మంంచి సెంటర్లలో ఉన్నవేనని సమాచారం. అంత ఖరీదైన ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు అంటే వాటి విలువ 80నుంచి 100కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంత విలువైన ఆస్తి సంజనకు ఎక్కడినుంచి వచ్చిందా అని అరా తీస్తున్నారు.