బిగ్ బాస్ 4: టమోటా టాస్క్‌లో బాగా చేయలేదంటూ బిగ్ 2000 పాయింట్లు ఇచ్చిన తర్వాత… అందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. హారిక, ఆరియానా మాత్రమే బయట లాన్లో మాట్లాడుకున్నారు. టాస్క్‌లో తమ టీమ్ చేసిన పల్ప్‌ను ఎందుకు రిజక్ట్ చేశారో అడిగితే చెప్పలేదని, అది తనను బాధించిందని చెప్పుకొచ్చింది. అయితే దాని ముందు సిచ్యువేషన్ నుంచి వచ్చిన స్ట్రెష్ను బాగా హ్యాండిల్ చేసింది.