సంజన గర్లాని డ్రగ్స్ కేసు ప్రభాస్ ఇమేజ్ కి పెద్ద తలనొప్పిగా మారిందట. ఎందుకంటే గతంలో ప్రభాస్ తో కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించింది కాబట్టి.