కన్నడ నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ పరీక్షలో భాగంగా మూత్ర నమూనాలను ఇవ్వమని అడిగితే మూత్రంలో నీరు కలిపి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అసలైన మూత్ర నమూనాలను సేకరించారు.