హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినపడటంతో.. మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుపై అలజడి రేగింది. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపిన వారిపై అందరూ దృష్టిపెట్టారు. దీంతో నెటిజన్లు కూడా కాస్త వెటకారంటా ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి ఓ వ్యక్తికి నటుడు నవదీప్ గట్టిగా బుద్ధి చెప్పాడు. పనికొచ్చే పనులు చేసుకుందాం అంటూ సమాధానమిచ్చారు.