విజయ్ 'మాస్టర్ ' విడుదల పై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్..థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు, ఇంకా టైమ్ పట్టినా సరే..అప్పుడే థియేటర్లలో విడుదల చేస్తాం..ఓటీటీలో విడుదల అంటూ వస్తున్న రూమర్స్ ని ఎవరూ పట్టించుకోవద్దు..అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది.