క్రిష్ దర్శకత్వంలో తన రెండవ సినిమా చేస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. అప్పుడే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలోని తన రెండో సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యాలని క్రిష్ ఆలోచనట.తెలుగులో ఓటీటీ కోసమే ఒక చెప్పుకోదగ్గ సినిమా నిర్మించడం ఇదే మొదటి సారి అవుతుంది.