ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని కుటుంబ సభ్యులతో కలసి చూసి వచ్చారు అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ విహార యాత్ర కాస్తా విమర్శలకు దారి తీసింది. అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినంత మాత్రాన రూల్స్ వర్తించవా అని సామాన్య ప్రజలు , పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారుల అత్యుత్సాహంపై వారు మండిపడుతున్నారు.