బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు సెట్ అవుతారు అని నాగ్ అడిగాడు. ఆ ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ… మెహబూబ్‌ను గద్దతోను, దేవిని మొసలితోను పోల్చాడు. కళ్యాణిని కోతితో పోలిస్తే, లాస్యను గాడిదతో పోల్చారు. ఇక నోయల్‌ను నక్క అన్నాడు. అఖిల్‌ను ఎద్దు ఫొటో కింద పెట్టాడు ఆ ఎలిమినేట్ అయిన వ్యక్తి. అయితే సింహం, పాము లాంటి జంతువులకు ఎవరి సరిపోతారని అనుకున్నారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే