టీవీ ఆర్టిస్ట్ శ్రావణి ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుళ్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిలను కాసేపటి క్రితం పోలీసులు అధికారికంగా అరెస్ట్ చూపించారు. విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి, దేవరాజ్ స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేసుకున్నారు.