పవన్ కల్యాణ్ ఓ భక్తిరస ప్రధాన చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు అభిమానులు. గతంలో గోపాల గోపాల సినిమాలో భగవంతుడిగా అలరించిన పవన్, ఇప్పుడు భక్తుడిగా కూడా కనిపించాలని, అభిమానులకు ఓ మంచి సందేశాన్నివ్వాలనంటున్నారు. సందేశాత్మక చిత్రాలతోపాటు, పవన్ ఆధ్యాత్మిక సినిమాలు కూడా చేయాలనేది అభిమానుల ఆశ.