ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ప్రతినాయకుడిగా రావణుడి పాత్రకు సైఫ్ అలీఖాన్ ని వెంటనే సెలక్ట్ చేసుకున్నారు. కానీ సీత పాత్ర వద్దకు వచ్చేసరికి తకరాలు మొదలయింది. ఇదిగో సీత, అదిగో సీత అంటున్నారు కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సీత పాత్ర కోసం నూతన నటిని పరిచయం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది.