నాని తన తర్వాతి సినిమా ‘టక్ జగదీష్’ విషయంలో మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టారట. కమర్షియల్ వేల్యూస్ కి తోడు, కామెడీని కూడా జోడించాలని చెప్పాడట నాని. టక్ జగదీష్లో అది తక్కువ కాకుండా చూసుకుంటున్నారట. ఎలాగో సినిమా విడుదలయ్యేది వచ్చే ఏడాదిలోనే కనుక అవసరమయితే కొంత భాగం రీషూట్ చేయడానికి కూడా ఓకే అనుకుంటున్నారట.