రోజా జడ్జ్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో జబర్దస్త్ షో బాగా హిట్ అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు రమ్య కృష్ణ వ్యవహరిస్తున్న సరిగమప షో కూడా మంచి రెస్పాన్స్ తో హిట్ అవుతుంది.