సంజన డ్రగ్ కేసులో మరో ట్విస్ట్..చమ్రాజ్‌పేట్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌తో కలిసి సంజన ఆ పార్టీకి వచ్చిందని ఆరోపణలు..రాహుల్ తొన్సే, పెప్పర్ సాంబా, నియాజ్ మహ్మాద్, ప్రశాంత్ రంకాను కూడా ఈరోజు పోలీసుల కస్టడలో ఉన్నారు.