యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’కి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అథర్వా ప్రభాస్‌కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.