షూటింగ్ లు మొదలయ్యేదెప్పుడో.. హీరోలు కెమెరా ముందుకు వచ్చేదెప్పుడో..! స్టార్ హీరోలు సెప్టెంబర్‌లో ఒక్కొక్కరుగా కెమెరా ముందు వచ్చేస్తున్నారంటూ... డేట్‌తో సహా ప్రచారం.